మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట.. రూ.75 లక్షలతో ఉర్దూ ఘర్ నిర్మాణం
63 మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.63 లక్షల షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జగిత్యాలలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం.. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మన భారత్ జగిత్యాల: పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ ఘర్ భవన...