కేటీఆర్ పర్యటన రైతు కుటుంబాల పరామర్శ..
నవంబర్ 1న కేటీఆర్ తలమడుగు పర్యటన రైతు కుటుంబాల పరామర్శ అనంతరం ప్రెస్మీట్.. ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, తలమడుగు: అక్టోబర్ 30, ఇటీవల తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, వారి కుటుంబాలను పరామర్శించేందుకు నవంబర్ 1వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలమడుగు మండల కేంద్రానికి రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండల...