క్రీడాకారులకు ప్రోత్సాహం.. విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట
సుల్తానాబాద్‌లో అండర్-17 జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం రూ.8 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రూ.3 కోట్లతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన: ప్రభుత్వ విప్ విజయరమణారావు సుల్తానాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, విద్యారంగ అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక...