Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సుంకిడిలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో..

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. సుంకిడిలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మండలాన్ని మినహాయించడంపై అభ్యంతరం.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని సుంకిడి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends