Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలి

పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలి అధికారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచన మన భారత్, ఎల్బీనగర్: అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో పేద చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధి ఎంత ముఖ్యమో, ఆ రహదారుల...

Read Full Article

Share with friends