Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ పెట్టుబడుల రక్షణ, పరిశ్రమల వృద్ధి నా బాధ్యత 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మన భారత్, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడుల భద్రత, పరిశ్రమల అభివృద్ధి, అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం తన బాధ్యతగా...

Read Full Article

Share with friends