డిటిఎఫ్ వీర్నపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక.
మండల అధ్యక్షులుగా గాజంగి తుకారం,మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఖాజా మొయినాద రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 29 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో డిటిఎఫ్ కార్యవర్గ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం డిటిఎఫ్ వీర్నపల్లి మండల శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీర్నపల్లి డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా గాజంగి తుకారాం, మండల ప్రధాన కార్యదర్శిగా ఎండి...