Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రి పొన్నంను కలిసిన గంభీరావుపేట నూతన ఏఎంసి పాలకవర్గం.

రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపిన మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 28 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ యాదవ్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి నూతన పాలకవర్గ సభ్యులు పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా గంభీరావుపేట మార్కెట్ కమిటీ...

Read Full Article

Share with friends