ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్‌కు ఘన సన్మానం..
పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ నాయకుల చర్చ మన భారత్, ఆదిలాబాద్: ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ మరియప్పన్‌ను ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని మరియప్పన్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్‌తో పాటు పార్టీ కోఆర్డినేటర్ శ్రావణ్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, మాజీ డీసీసీబీ...