Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే సంఘీభావం..

మన భారత్, ఆదిలాబాద్ రిమ్స్: అక్టోబర్ 28: ఆదిలాబాద్ జిల్లా DMHO కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘీభావం తెలిపారు. NHM JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో...

Read Full Article

Share with friends