రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం..
మత్తడి వాగు కెనాల్‌కు సాగునీరు విడుదల రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, తాంసి: తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధవారం సాగునీటిని విడుదల చేశారు. పంటల సాగు కోసం నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నీటి విడుదలతో కొంత ఉపశమనం లభించనుంది....