Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓటరు హక్కుల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి..

"ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల పిలుపు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 27: ఓటరు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటం, ఓటరు జాబితాల్లో పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంచవటి హోటల్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై పార్టీ...

Read Full Article

Share with friends