ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ..
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 27 మన భారత్ ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బాకురుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన షూ లను స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయశ్రీ భాగ్యరాజ్, ఉప సర్పంచ్ రవీందర్ గుప్తా, వార్డు సభ్యుడు జంగాల రాజు, పంచాయతీ కార్యదర్శి పవిత్ర, తండా సర్పంచ్ అజ్మీరా రాజు నాయక్,...