సంక్షేమ ఫలితాలు అభివృద్ధి ద్వేయం… కాంగ్రెస్ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య
చిట్యాల మండల అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం: కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మన భారత్ ప్రతినిధి, శీలపాక రాజు: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో...