Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చదువు తోనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ అఖిల్ మహాజన్

22 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం.. ఆదివాసీలకు ఉచిత వైద్య సేవలు, యువతకు హెల్మెట్ల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26, ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు భద్రత, ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో తాంసి మండలం గిరిగామ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా...

Read Full Article

Share with friends