Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

SERP సీఈఓ దివ్య దేవరాజన్ పర్యటన..

ఆసిఫాబాద్ జిల్లాలో SERP సీఈఓ దివ్య దేవరాజన్ పర్యటన ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 26: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో జిల్లాలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలను ఆమె పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా అక్టోబర్ 26న లింగాపూర్ మండలంలోని ములుగుడ, కంచన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించే TGILP (Telangana Green and...

Read Full Article

Share with friends