క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే గండ్ర
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిట్యాల, మన భారత్ ప్రతినిధి: చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన సీసీపీఎల్ (CCPL) క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో...