తెలంగాణ రక్షణ సేనలోకి గుడిహత్నూర్ మండల నాయకుల చేరిక
తెలంగాణ రక్షణ సేనలోకి గుడిహత్నూర్ మండల నాయకుల చేరిక మన భారత్, గుడిహత్నూర్: అక్టోబర్ 25: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఊర్వేత రోహిత్, పెట్ల మహేందర్, మాణిక్ రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ముక్రా బి ఉపసర్పంచ్ భగవాన్ కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ...