Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటి తాళం పగులగొట్టి చోరీ.. నిందితుడి అరెస్ట్

మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు స్వాధీనం.. ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కూడా సీజ్ మన భారత్, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 24: తాళమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇంటి తాళం పగులగొట్టి వెండి పట్టీలు, నగదు చోరీ చేసిన కేసులో నిందితుడిని తాళమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెడ్‌మీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం...

Read Full Article

Share with friends