Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్‌నినో ప్రభావం.. ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

రబీ సాగుపై బొప్పాపూర్‌లో గ్రామసభ.. నీటి పొదుపుపై వ్యవసాయ శాఖ అవగాహన. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 24 మన భారత్ ప్రతినిధి :ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు రానున్న రబీ సీజన్‌లో అప్రమత్తంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రబీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు...

Read Full Article

Share with friends