Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డ్రోన్ వినియోగం రైతులకు మేలు: ఎమ్మెల్యే

వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం రైతులకు ఎంతో ప్రయోజనకరం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి, అక్టోబర్ 24, (మన భారత్): భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల రైతు వేదికలో సీఎస్‌ఆర్‌ నిధులతో అందజేసిన వ్యవసాయ డ్రోన్ పరికరాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో పంటలకు మందులు, ఎరువులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. అలాగే...

Read Full Article

Share with friends