Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తికి రూ.9,200 ధర

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తికి రూ.9,200 ధర ఇతర ప్రధాన మార్కెట్ల కంటే మెరుగైన ధర.. రైతులకు నేరుగా మార్కెట్‌కు పత్తి తీసుకురావాలని సూచన మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, పత్తి కొనుగోళ్లలో ఆదిలాబాద్ మార్కెట్‌లో రైతులకు మెరుగైన ధర లభిస్తోంది. మూడవ రోజు కొనుగోళ్లలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.9,200 ధర చెల్లించినట్లు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై...

Read Full Article

Share with friends