Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామాజిక సేవలో భాగంగా కొందరికైనా ఉచిత వైద్యం అందించాలి..

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా వైట్ కోట్ సెర్మనీ రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 24 (మన భారత్ ప్రతినిధి): వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా ఎదిగి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సమాజ సేవకు ఒక గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కనీసం కొందరికైనా...

Read Full Article

Share with friends