Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

సమ్మె పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడాలి సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు: సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య నాగర్‌కర్నూల్, మన భారత్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి సమ్మె పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజా సమస్యలను...

Read Full Article

Share with friends