పంట అవశేషాలు కాలిస్తే జరిమానా.!
పంట అవశేషాలు కాలిస్తే జరిమానాలు: కలెక్టర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23: పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలే పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పంట అవశేషాలను పొలాల్లోనే నేలలో కలిపి మల్చింగ్ చేయడం ద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలను కొందరు రైతులు తొందరగా తొలగించేందుకు నిప్పు పెడుతున్నారని,...