Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుర్గా మాత పూజలు చేసిన ఎస్సై రాధిక..

దేవాపూర్‌లో దుర్గామాతకు ఎస్సై రాధిక ప్రత్యేక పూజలు మన భారత్, తలమాడుగు,అక్టోబర్ 18, తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రీ నవశక్తి దుర్గామాత మండల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 18న తలమడుగు ఎస్సై రాధిక పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. నవరాత్రి...

Read Full Article

Share with friends