బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..
ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరాశాజనకం: జోగు రామన్న బీఆర్ఎస్లోకి సుమారు 100 మంది యువకుల చేరిక మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18,యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న విమర్శించారు. ఉద్యోగాల కల్పన పేరుతో యువతకు హామీలు ఇచ్చి వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా...