తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి..
పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణ లక్ష్మి అండ మన భారత్, భీంపూర్: అక్టోబర్ 17: పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే కుటుంబాలకు సహాయం అందుతోందని పేర్కొన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన...