ఉచిత వైద్య శిబిరం ప్రారంభం..
మన భారత్, తాంసి, మన భారత్ , అక్టోబర్ 17: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తాంసి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. శిబిరంలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్. నవీన్ రెడ్డి, బోన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ రెడ్డి పాల్గొని సేవలు అందించారు. చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో...