Rims లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
వైద్యారోగ్య శాఖ, రిమ్స్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైద్యారోగ్య శాఖ, రిమ్స్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 16, ఆదిలాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వసతి గృహం, జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో పాటు రిమ్స్ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చిత్రు,...