కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 15,జిల్లా కలెక్టరేట్లో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జాయింట్ కలెక్టర్ చిత్రు, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్లతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి...