Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూముల రి సర్వే వేగవంతం..

భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూముల రీ-సర్వే, 22-ఏ, జి.ఓ. నెం. 59 తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే పనులు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి సమాంతరంగా సర్వే...

Read Full Article

Share with friends