దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలి
హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి పరిహారం, పునరావాసం కల్పించాలి: ఎమ్మార్పీఎస్ నేతల డిమాండ్ మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 13: నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన దళిత యువకుడు నాతరి సతీష్ హత్యకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం అందలేదని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి చట్టపరంగా అందాల్సిన పరిహారం, పునరావాసం, విద్యా, ఉపాధి సదుపాయాలను...