బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ధన్నూర్లో సాయిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇదాపు సెంటెమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సాయిరెడ్డి మాతృమూర్తి ఇదాపు సెంటెమ్మ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే...