విశ్రాంత ఉపాధ్యాయుల భవనం ప్రారంభం
నేరడిగొండలో విశ్రాంత ఉపాధ్యాయుల భవనం ప్రారంభం ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. విద్యార్థుల అభ్యున్నతికి విశ్రాంత ఉపాధ్యాయులు సహకరించాలి మన భారత్, అక్టోబర్ 11, నెరడిగొండ: విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవంతో విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల విశ్రాంత ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు....