పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం..
పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, అక్టోబర్ 11, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు...