కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..
మన భారత్, చిట్యాల: మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పలువురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.వారంతా బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపగాని స్వామి,...