Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కలెక్టరేట్ ఎదుట నిరసన..

సీఈసీ రాజీనామా, ఓటర్ల హక్కుల పరిరక్షణకు ఇండియా కూటమి భారీ ధర్నా కలెక్టరేట్ ఎదుట నిరసన.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 6: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట...

Read Full Article

Share with friends