డేరా కృష్ణారెడ్డికి ఘన సన్మానం..
డేరా కృష్ణారెడ్డికి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఆడే గజేందర్ కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: ఆడే గజేందర్ మన భారత్, బోథ్: అక్టోబర్ 6, ఆదిలాబాద్ డీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇంచార్జిగా డేరా కృష్ణారెడ్డి నియమితులైన సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్...