నిందితుడు అరెస్టు.. రిమాండ్కు తరలింపు
జ్యోతిబాపూలే హాస్టల్లో వార్డెన్ ఉద్యోగం పేరుతో రూ.5.50 లక్షల మోసం నిందితుడు అరెస్టు.. రిమాండ్కు తరలింపు | చెక్కులు ఇచ్చినా బౌన్స్ | మావల పోలీసుల కేసు మన భారత్, మావల, అక్టోబర్ 6: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. జ్యోతిబాపూలే హాస్టల్లో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని, అనంతరం ఉద్యోగం...