మహిళపై లైంగిక వేధింపులు.. నిందితుడికి రిమాండ్
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వీర్నపల్లి పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వీర్నపల్లి సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు భూక్య నవీన్ను అదుపులోకి...