Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోషణ అభియాన్‌తో ఆరోగ్యంపై అవగాహన

బొప్పాపూర్ లో పోషణ అభియాన్‌తో ఆరోగ్యంపై అవగాహన పాల్గొన్న సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ అనూష, అంగన్వాడీ సూపర్వైజర్ బి. రేణుక, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం,...

Read Full Article

Share with friends