ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ‘బాణం’ గుర్తుకు ఓటేసి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి: నరేష్ జాదవ్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, అక్టోబర్ 5, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు...