Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్

క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో ఆదిలాబాద్ వ్యక్తికి రూ.73,279 టోకరా మూడు రాష్ట్రాల్లో 150 ఫిర్యాదులు.. రూ.95.33 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసుల గుర్తింపు మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 5: బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి టయోటా హైరైడర్ కారు, రెండు మొబైల్ ఫోన్లు,...

Read Full Article

Share with friends