Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

🌱 పర్యావరణ పరిరక్షణకు మొక్క నాటిన MEO రాధాకృష్ణ రెడ్డి

భీంపూర్: శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో సోమవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్క నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MEO రాధాకృష్ణ రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.  ఈ సందర్భంగా రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు మొక్కలను నాటి వాటిని సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని...

Read Full Article

Share with friends