ఆ గ్రామ సర్పంచ్ కు గ్రామస్తుల అభినందనలు..
[విద్యుత్ స్తంభం ఎక్కి వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్న మన భారత్, తలమడుగు: గ్రామంలో విద్యుత్ మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాను చిన్ననాటి నుంచి నేర్చుకున్న విద్యుత్ పనులను స్వయంగా చేస్తూ సేవలందిస్తున్న ఆర్లీ గ్రామ సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్నను గ్రామస్తులు అభినందించారు. తలమడుగు మండలంలోని ఆర్లీ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా వీధి దీపాల ఏర్పాటులో భాగంగా సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్న స్వయంగా...