Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన AITUC

పౌరసరఫరాల శాఖ హమాలీ కార్మికుడు మహేష్ మృతి తీరని లోటు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు S. విలాస్, నాయకులు ​బోథ్/నేరడిగొండ, అక్టోబరు 4 (మన భారత్):బోథ్ మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోడౌన్‌లో హమాలీ కార్మికుడిగా సేవలు అందిస్తున్న జమ్మూరాజ్ మహేష్ (అనారోగ్యంతో శుక్రవారం మృతి) నివాసానికి శనివారం AITUC రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు చేరుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కుటుంబ...

Read Full Article

Share with friends