Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతి వాల్‌పేపర్ల ఆవిష్కరణ..

మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా వాల్‌పేపర్ల ఆవిష్కరణ లకంపూర్‌లో ఘనంగా కార్యక్రమం.. బీఎస్పీ నాయకులు, గ్రామస్థుల పాల్గొనడం మన భారత్, అక్టోబర్ 2 ,నేరడిగొండ: బహుజన ఉద్యమ నేత, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని నేరడిగొండ మండలం లకంపూర్ గ్రామంలో ఆయన చిత్రాలతో రూపొందించిన వాల్‌పేపర్లను ఆవిష్కరించారు. కాన్షీరాం ఆశయాలు, బహుజన సమాజం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Read Full Article

Share with friends