Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

 ఘనంగా పౌర హక్కుల దినోత్సవం తలమడుగు, సెప్టెంబర్ 30 (మన భారత్): భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని గౌరవించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అరెల్లి మల్లేష్, అయిండ్ల శశికాంత్ సూచించారు. తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవంతో...

Read Full Article

Share with friends