టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..
బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తల చేరిక నేరడిగొండ, సెప్టెంబర్ 30 (మన భారత్): బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. మాదాపూర్, గుత్పాల, నేరడిగొండ గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు బుధవారం పార్టీలో చేరగా, మండల కన్వీనర్ బానోతు వసంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు...